భద్రతే లక్ష్యం… నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ప్రత్యేక నిఘా – ఎల్కతుర్తి పోలీస్ శాఖ * నూతన సంవత్సర వేడుకలు సురక్షితంగా ఉండాలి* ఎల్కతుర్తి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ఎల్కతుర్తి….
డిసెంబర్ 31 మన వార్త ప్రతినిధినూతన సంవత్సర వేడుకలను సురక్షితంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ఎల్కతుర్తి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సంబరాల పేరుతో రోడ్లపై రాకపోకలకు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వేడుకలు నిర్వహించాలని పోలీసులు సూచించారు.మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ వినియోగించాలని సూచించారు. రాష్ డ్రైవింగ్, అతివేగం, … Read more