రాజన్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై ముందస్తు కసరత్తుప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా శివరాత్రి జాతర సన్నాహక సమావేశం….
వేములవాడ డిసెంబర్ 30 (మన వార్త ) 2026 ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు రాజన్న మహాజాతర: భీమేశ్వర సదన్‌లో సమీక్ష**శివరాత్రి జాతరలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలి: విప్ ఆది శ్రీనివాస్*రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి మహాశివరాత్రి జాతర వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. 2026 ఫిబ్రవరి 14 నుండి 16 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహాజాతరను అత్యంత వైభవంగా … Read more