ఉద్యోగం రాలేదని మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య….

గంభీరావుపేట. జులై 10 మన వార్త ప్రతినిధి..ఈరోజు అనగా తేదీ 10/07/2025 లోకం శ్రీకాంత్,s /o రాములు age ఏజీ25 yrs, .అను వ్యక్తి హైదరాబాదు నుంచి నిన్న రాత్రి వచ్చి వారి ఊరు నర్మల గ్రామం చివరలో ఉన్న వారి పొలం వద్ద మామిడి చెట్టుకు ఈ రోజు ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని, జాబ్ గురించి వెతుకుతూ ఉద్యోగం రాక పోయేసరికి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని తల్లి లోకం మణెమ్మ w/o రాములు ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని.. రమాకాంత్ ఎస్సైగంభీరావుపేట ఒక ప్రకటనలో తెలిపారు

Leave a Comment