జోగాపూర్ రాములోరి పట్టు వస్త్రాలు సిద్ధం…..

చందుర్తి, మార్చి 26, (మన వార్త.) చందుర్తి మండలం జోగాపూర్ గ్రామం రామాలయంలో ఈ నెల 27వ తేదీ శుక్రవారం జరిగే శ్రీరామ నవమి వేడుకలు చాలా ఘనంగా, అధ్యాత్మిక వైభవంగా జరుగుతాయి. గత కొన్ని సంవత్సరాలనుండి శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతాయని జోగాపూర్ గ్రామస్తులు, చెప్తున్నారు. రానున్న వేడుకల కోసం గ్రామ సర్పంచ్ తో పాటు పాలకవర్గం దృష్టి పెట్టారు. శ్రీ సీత రాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు అవసరం ఉందని ఆలయ అర్చకులు … Read more