సర్పంచుల బాధ్యతల స్వీకరణ వాయిదా- డిసెంబర్ 20 నుంచి 22కు మారిన అపాయింటెడ్ డే- పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులుహైదరాబాద్….
డిసెంబర్ 17 (మనవార్త ప్రతినిధి): రాష్ట్రంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచుల బాధ్యతల స్వీకరణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించిన డిసెంబర్ 20వ తేదీని రద్దు చేసి, డిసెంబర్ 22వ తేదీన ‘అపాయింటెడ్ డే’గా ఖరారు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన సర్పంచులందరూ కొత్త తేదీననే పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.డిసెంబర్ 20వ తేదీన సరైన ముహూర్తాలు లేవన్న కారణంతో తేదీ మార్పు చేయాలంటూ పలువురు … Read more