శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వద్ద ప్రమాదకరంగా వేలాడుతున్న బోర్డు…..-పొంచి ఉన్న ప్రమాదం.. -పట్టించుకోని అధికారులు…

వేములవాడ,మే 10( మన వార్త )వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణకట్ట వెళ్లే ప్రధాన మార్గంలో ఏర్పాటు చేసిన స్వాగత బోర్డు ఒక భాగం ఊడిపడి ప్రమాదకరంగా వేలాడుతూ కనిపిస్తోంది. బోర్డు మధ్య భాగంలో ఇనుప ఫ్రేమ్ బయటపడటంతో భక్తులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రతిరోజూ వేలాది మంది భక్తులు రాకపోకలు సాగించే ఈ మార్గంలో బోర్డు భాగం ఎప్పుడైనా కింద పడే ప్రమాదం ఉందని స్థానిక భక్తులు పేర్కొన్నారు. ముఖ్యంగా పండుగలు, సెలవు … Read more